Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

హైదరాబాద్

సార్.. ఈ అన్నం మీరు తింటారా..?

ఉస్మానియా వసతి గృహాల్లో నాసిరకం భోజనం విద్యార్థుల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నారాయణగూడ ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి…

గడ్డం వివేక్, వినోద్ లను చూస్తే లవకుశలు గుర్తుకొస్తారు: సీఎం రేవంత్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారులైన వివేక్, వినోద్ లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం…

ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో సీఎల్పీ నాయకుడు ఎవరన్నదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం…

కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరి మృతి?

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్ కూలింది. హైదరాబాద్ కు చెందిన హెలికాప్టర్ సోమవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు…

తొలి అడుగులోనే సంచలన గెలుపు

రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు తొలిసారి అవకాశం దక్కించుకుని.. విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం…

80 – 85 సీట్లు గెలుస్తాం

అధికారంలోకి వచ్చాక భారాస అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తాం మా హామీలపై గందరగోళం సృష్టించేందుకు ఆ పార్టీ యత్నం మీట్ ద ప్రెస్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రాజకీయ పార్టీలకు ప్రజలు అధికారమిచ్చేది వ్యక్తిగత…

కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి

సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో…

వలస ఓటర్లపై అభ్యర్థుల గురి

హైదరాబాద్, ముంబయి, పుణెల్లో భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ముంబయి, పుణె, భివండికి,…

జవాన్ ఆత్మహత్య.?

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరం లో ఓ జవాన్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజిందర్ అనే జవాన్ గన్తో…