Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

ఆదిలాబాద్

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రెండవ ప్రక్రియలో భాగంగా నిర్వహించనున్న శారీరక దేహదారుల పరీక్షలు రెండవ రోజు శుక్రవారం విజయవంతంగా…

జల్సాలకు అలవాటు పడి దోపిడీకి పాల్పడిన యువకుడి అరెస్ట్

అదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఐటీ, జీ. ఎస్. టీ అధికారి పేరుతో పట్టణంలో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మావల పోలిస్ స్టేషన్ లో…

రోడ్డు మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం బూర్సన్ పటర్ గ్రామాన్ని ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ నాయక్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వినోద్ నాయక్ మాట్లాడుతూ. మండల…

పోలీసులకు వ్యాసరచన పోటీల నిర్వహణ పూర్తి

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక…

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామన్న

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు, ఎంతో గొప్పవని ఎమ్మెల్యే రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచ్కంటి, యాపల్ గూడ, రాముల గూడ గ్రామాలలో నిర్వహించిన దండారి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ…

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం….వివాహితపై గ్యాంగ్ రేప్

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: లో దారుణం జరిగింది. ఓ వివాహితపై నలుగురు సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన తలమడుగు మండలంలోని డోర్లి గ్రామంలో చోటుచేసుకుంది. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంజనేయులు న్యూస్ వెబ్…

ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్‌ జిల్లా: మాతృవియోగంతో బాధలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కే.తారకరామారావు పరామర్శించారు. దీపాయిగూడలోని జోగు రామన్న నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. జోగు భోజమ్మ చిత్రపటానికి పూలమాలవేసి…

తిలకం దిద్ది… టోపీ పెట్టిన అదనపు కలెక్టర్

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ లో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవం లో జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మతాలకతీతంగా పండగలను జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పుకోవడం వింటుంటాం. కానీ వాటిని…

డ్యాంలో ఇద్దరు విద్యార్థినిలు గల్లంతు…. ఒకరు మృతి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జైనాధ్ మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని లక్ష్మిపూర్ డ్యాం లో ఇద్దరు విద్యార్థినిలు గల్లంతు కాగా ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జైనాథ్ మోడల్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న…

భార్యను హత్య చేసిన భర్త..?

అదిలాబాద్ జిల్లా: అనుమానం పెనుభూతమై చివరకు భర్త భార్యను కడతేర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ ఎస్ఐ  బిట్ల పెర్సిస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గూడ రాంపూర్ గ్రామానికి చెందిన కవిత కు గత పది…